ప్రియురాలితో పట్టుబడ్డ భర్తను నడిరోడ్డుపై కొట్టిన మహిళ (వీడియో)

78చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని బైకుపై ఎక్కించుకుని వెళ్తుండగా నడిరోడ్డుపై భార్యకు పట్టుబడ్డాడు. అనంతరం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. దీంతో అతని భార్య కోపంతో భర్తను నడిరోడ్డుపై కొట్టింది. ఆ తరువాత భర్త ప్రియురాలిని జుట్టు పట్టుకుని కొట్టింది. స్థానికులు వారిని ఆపేందుకు యత్నించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్