సోమశిల జలాశయంలో 50. 993 టీఎంసీల నీరు నిల్వ

62చూసినవారు
సోమశిల జలాశయంలో 50. 993 టీఎంసీల నీరు నిల్వ
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టిఎంసిలు కాగా శుక్రవారం ఉదయం నాటికి జలాశయంలో 50. 993 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి 10, 742 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరుతుందని జలాశయం అధికారి దశరథ రామిరెడ్డి తెలిపారు. కండలేరు జలాశయానికి 10, 000 క్యూసెక్కులు, పెన్నా డెల్టాకు 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్