నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్ పేట ఎస్ఐగా బుధవారం విధులలో చేరిన సైదులు. నెల్లూరు వన్ టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ బదిలీలో భాగంగా ఏఎస్ పేటకు నియమితమయ్యారు. నేడు స్టేషన్లో పూజలు నిర్వహించి అనంతరం విధులలో చేరారు. శాంతి భద్రతల విషయంలో ఇక్కడకు వచ్చే భక్తుల సంరక్షణ విషయంలో మండలంలోని అన్ని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్సై తెలిపారు.