ఆదివారం ఆన్సర్ షావలి దర్గా గంధమహోత్సవం

83చూసినవారు
ఆదివారం ఆన్సర్ షావలి దర్గా గంధమహోత్సవం
ఆత్మకూరు తూర్పు వీధిలోని శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ అన్సర్ షావలి బాబా దర్గా గంధ మహోత్సవం ఆదివారం రాత్రి జరగనుంది. శనివారం అర్ధరాత్రి తర్వాత సొందల్ మాలితో కార్యక్రమం ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించి తెల్లవారుజామున ఘనంగా గంధకలశాన్ని ఊరేగింపుగా నిర్వహించి గంధ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు గంధము ను పంచుతామని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్