నెల్లూరు జిల్లా స్థాయిలో "స్వర్ణాంధ్ర@2047"కు సంబంధించిన "విద్యారంగంలో రాబోయే ఐదు సంవత్సరాలలో తీసుకురావాల్సిన సంస్కరణలు" అంశంపై నిర్వహించిన డిబేట్ పోటీలలో లుంబిని విద్యాలయం విద్యార్థిని యు. అనూష ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకొని, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. తమ విద్యార్థి సాధనపై స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.