వరద బాధితులకు చిన్నారుల చేయూత

51చూసినవారు
వరద బాధితులకు చిన్నారుల చేయూత
విజయవాడ వరద బాధితుల సహాయ నిధి కోసం చేజర్ల గ్రామానికి చెందిన లుంబిని పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు విరాళాలుగా 88 వేల రూపాయలు సేకరించారు. సేకరించిన ఈ మొత్తాన్ని అపస్మా ఉపాధ్యాయ సంఘం ద్వారా ప్రభుత్వానికి అందజేస్తున్నామని విద్యార్థులు స్కూలు యాజమాన్యం శనివారం తెలియపరిచారు.

సంబంధిత పోస్ట్