మహిమలూరులో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం

73చూసినవారు
మహిమలూరులో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం
ఆత్మకూరు మండలంలోని మహిమలూరు గ్రామంలో సోమవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిసరాలు పరిశుభ్రత పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వైజాగ్ ప్రవీణ్, ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్