ఘనంగా జరిగిన దొరసానమ్మ గంధమహోత్సవం

76చూసినవారు
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్ పేట శ్రీశ్రీశ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్, అమ్మజాన్ దర్గాలో అమ్మవారు దొరసానమ్మ గంధ మహోత్సవం(చినగంధం) గురువారం తెల్లవారుజామున ఘనంగా జరిగింది. రాత్రి గంధం దంచే కార్యక్రమం లో మహిళా భక్తులు భారీగా పాల్గొని గంధం దంచారు. ఫయాజ్ వారి వంశస్తులచే గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. గంధమహల్ నుంచి గంధకలషమును దర్గాకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు గంధం పంచారు.

సంబంధిత పోస్ట్