పెన్నా నది తీర ప్రాంత గ్రామాలలో పర్యటిస్తున్న సంగం సీఐ

84చూసినవారు
నెల్లూరు ఎస్పీ ఆదేశాల మేరికు చేజర్ల మండలం పెన్నా నదితీర ప్రాంత గ్రామాలలో సంగం సీఐ వేమారెడ్డి, చేజర్ల ఎస్సై ప్రభాకర్ పర్యటించారు. గ్రామలలో ని ప్రజలకి అవగాహనా కల్పిస్తూ ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సోమవారం సూచించారు. ఎటువంటి సమయంలోనైనా ఇబ్బందులు కలిగితే సమాచారం అందించాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్