సంగం మండలంలోని జాతీయ రహదారిలో ఆదివారం సీఐ వేమారెడ్డి వాహనాలు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వవద్దని సూచించారు. చట్టాలు కఠిన తరంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ దారించాలని కోరారు. అనంతరం సరైన ప్రత్రాలు లేని వాహనాలకు చలాన్లు విధించారు