పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమం

74చూసినవారు
పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమం
నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఉత్తర్వుల మేరకు..ఆత్మకూరు సబ్-డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ల వద్ద శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. చెత్త చెదారం తొలగించి మొక్కలు నాటారు. ఈ క్రమంలో భాగంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఆత్మకూరు ఎస్డీపీఓ వేణుగోపాల్, ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర రావు వారి సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్