కందుకూరు: ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కమిటి సమావేశం

75చూసినవారు
కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు శనివారం కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ, మున్సిపల్ కమిషనర్ కే. అనూష పాల్గొన్నారు.
కందుకూరు పట్టణానికి చెందిన బొగ్గవరపు నరసింహులు సహాయంతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్