కందుకూరులో ఇంటింటి ప్రచారంలో విజయసాయిరెడ్డి..

1535చూసినవారు
నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం కందుకూరు పట్టణంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కందుకూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుర్రా మధుసూదన్ మాజీ ఏఎంసీ చైర్మన్ తోకల కొండయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య తదితరులతో కలిసి వాసవి నగర్ లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్