ఎమ్మెల్యే కావ్య ఆధ్వర్యంలో వరద బాధితులకు బిర్యాని ప్యాకెట్లు

69చూసినవారు
విజయవాడ 17 వ డివిజన్ తారక రామారావు నగర్, రాణి గారి తోట ఇన్ చార్జ్ గా కావలి ఎమ్మెల్యే కృష్ణరెడ్డినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. ఆయన ఆధ్వర్యంలో 17వ డివిజన్ పరిధిలో ప్రజలందరికీ కావాల్సిన అన్ని ఏర్పాట్లను టిడిపి నాయకులు చేస్తున్నారు. మూడు పూట్ల భోజనం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నిరంతరంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. గురువారం బిర్యాని ప్యాకెట్లు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్