ప్రశంసా పత్రం అందుకున్న నగర పంచాయతీ కమిషనర్

53చూసినవారు
ప్రశంసా పత్రం అందుకున్న నగర పంచాయతీ కమిషనర్
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను కమిషనర్ వెంకటరమణ బాబుకు అవార్డు వరించింది. ఈ అవార్డును గురువారం నెల్లూరు నగరంలోని పెరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేతుల మీదగా కమిషనర్ అందుకున్నారు. అవార్డు రావడం పట్ల ఆయనను పలువురిని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్