కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం

76చూసినవారు
కోవూరు మండలంలో బుధవారం ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు దగ్గర సూట్ కేసులు తీసుకొని వైయస్ షర్మిల సొంత అన్న పైనే విమర్శలు చేస్తుందన్నారు. షర్మిల, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్