AI ట్విస్ట్‌తో రష్యా అధ్యక్షుడిపై బయోపిక్

60చూసినవారు
AI ట్విస్ట్‌తో రష్యా అధ్యక్షుడిపై బయోపిక్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితంపై ‘పుతిన్’ అనే పేరుతో ఒక బయోపిక్ తెరకెక్కింది. పోలాండ్‌ కు చెందిన డైరెక్టర్ జెసలీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. పుతిన్‌కు సంబంధించిన ఆరు దశాబ్దాల జీవితంలోని అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారట. పుతిన్ పాత్రను కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా సృష్టించారు. రష్యా, ఉక్రెయిన్, సిరియా, జోర్డాన్, పోలాండ్‌లో చిత్రీకరించారు. సెప్టెంబర్ 26న సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్