కొమరిక: శ్రీ పోలేరమ్మ తల్లికి విశేష పూజలు

73చూసినవారు
కొమరిక: శ్రీ పోలేరమ్మ తల్లికి విశేష పూజలు
ఇందుకూరుపేట మండలంలోని కొమరిక శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి మంగళవారం ఉదయం వేకువ జామున నాలుగు గంటలకు అమ్మవారికి నిత్యాభిషేకం, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు సద్ది పోయుట, గణపతి పూజ, కలశ స్థాపన, లలితా సహస్రనామ పారాయణం, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్