నెల్లూరు: బీపీసీఎల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

81చూసినవారు
నెల్లూరు: బీపీసీఎల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
నెల్లూరు జిల్లా రామాయపట్నం సమీపంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్) రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ కంపెనీ ఏర్పాటులో మరో కీలక ముందడుగు పడింది. గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్చ జరిగింది. రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96 వేల కోట్లతో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్