అభిమానికి సోనుసూద్ శుభాకాంక్షలు

72చూసినవారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత, తన అభిమాని సమీర్ ఖాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ సినీ హీరో సోనూ సూద్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా సమీర్ ఖాన్ అనేక కార్యక్రమాలను చేపట్టారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఈ సందర్భంగా సోను సూద్ ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్