నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డికి నెల్లూరు నగర 13వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు నగరంలోని ఆదాల క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రంగారెడ్డికి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు.