పెన్నా నది తీరాన్ని అభివృద్ధి చేస్తాం: ఆనం

64చూసినవారు
పెన్నా నది తీరాన్ని అభివృద్ధి చేస్తాం: ఆనం
నెల్లూరు నగరంలోని పెన్నానదీ తీరాన్ని అభివృద్ధి చేసి సింహపురి వాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తో కలసి ఆయన పర్యటించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్