అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన SSC CHSL పోస్టులు

50చూసినవారు
అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన SSC CHSL పోస్టులు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని మొత్తం 3712 CHSL ఎగ్జామినేషన్ పోస్టులకు SSC ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి SSC తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన 3712 పోస్టులకు మరో 242 పోస్టులను యాడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోస్టుల సంఖ్య 3,954కు పెరగనుంది. రాత పరీక్షలు, టైపింగ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

సంబంధిత పోస్ట్