అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన అజయ్ కుమార్

81చూసినవారు
అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన అజయ్ కుమార్
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 38వ డివిజన్ ఏసీ కూరగాయల మార్కెట్ దగ్గర అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ఐదు రూపాయలకే పేద ప్రజలకు అల్పాహారం, భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్