రాజకీయంగా తమ నేతలు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా. భయపడేది లేదని జగన్మోహన్ రెడ్డి వెంటనే నడుస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి కాకాని నివాసంలో బుధవారం ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ లాగా కక్ష సాధింపు చర్యలకు దిగలేదమన్నారు.