నెల్లూరు: వ్యాపారులను ఆత్మీయంగా పలకరించిన కోటంరెడ్డి

71చూసినవారు
నెల్లూరు: వ్యాపారులను ఆత్మీయంగా పలకరించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని వి ఆర్ సి అండర్ గ్రౌండ్ బ్రిడ్జిపై భాగంలో కూరగాయలు వ్యాపారాలు చేసుకుంటున్నా చిరు వ్యాపారులను సిపిఎం నాయకులతో కలిసి బుధవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు, రెక్కాడితే గాని డొక్కాడని పేదవారైనా రోడ్డు మార్జిన్ వ్యాపారులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వారికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్