నెల్లూరు: దోమలపై దండయాత్ర: ఎమ్మెల్యే కోటంరెడ్డి

73చూసినవారు
నెల్లూరు: దోమలపై దండయాత్ర: ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజవర్గ పరిధిలో 26 డివిజన్ లలో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలు పెట్టి, ఫాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. 26 డివిజన్ లలో కూడా ఎక్కడికక్కడ మురికి గుంటలలో క్రమం తప్పకుండా ఆయిల్ బాల్స్ వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్