పూర్వ విద్యార్థుల సమ్మేళనం

62చూసినవారు
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఆదివారం ముత్తుకూరు లో జరిగింది. ఈ నేపద్యంలో 1992-1995 విద్యా సంవత్సరం నందు బీకాం చదివిన పూర్వ విద్యార్థులు ఒకే వేదిక పైన చేరుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించు కున్నారు. దాదాపు 32 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరికొకరు సంభాషించు కున్నారు. అదేవిధంగా సంబరాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :