ఉదయగిరి సీఐ గిరిబాబు కు ఉత్తమ పోలీస్ సేవా పథకం

84చూసినవారు
ఉదయగిరి సీఐ గిరిబాబు కు ఉత్తమ పోలీస్ సేవా పథకం
ఉదయగిరి సర్కిల్ సీఐ వేల్పుల గిరి బాబు గురువారం ఉత్తమ "పోలీస్ సేవా పథకం" అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని స్థానిక నెల్లూరు జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న వేల్పుల గిరిబాబు పోలీస్ సేవా పథకం ను మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా అందుకున్నారు.

సంబంధిత పోస్ట్