అభయాంజనేయ స్వామి ఆలయంలో మేకపాటి ప్రత్యేక పూజలు

68చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వెంకటం రోడ్డు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయానికి భారీ ర్యాలీగా ప్రారంభమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్