సింహంలా సింగిల్ గా వస్తున్నా: జగన్

50చూసినవారు
సింహంలా సింగిల్ గా వస్తున్నా: జగన్
టెక్కలి మేమంతా సిద్ధం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ మోసాలు చేసే చంద్రబాబు కావాలా? లేక సీఎం జగన్ లాంటి నీతిమంతుడు కావాలా?.. సొంత బలం లేక పొత్తుల డ్రామా ఆడే చంద్రబాబు కావాలా? లేక మంచి చేసి, ఆ చేసిన మంచినే చూపి సింహంలా సింగిల్ గా వచ్చే నాయకుడు జగన్ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి అని జగన్ ప్రసంగించారు. 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపామన్నారు. చంద్రబాబులా నేను మోసపు హామీలు ఇవ్వనని జగన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్