ఉదయగిరి మండల కేంద్రంలో భారీ వర్షం

72చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కేంద్రంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘామృతమై ఉండి. సాయంత్రం వేల ఒక్కసారిగా నల్లటి కారు మబ్బులను అలుముకుని వర్షం పడసాగింది. దీంతో ఉదయగిరి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిరు వ్యాపారస్తులు, ప్రయాణికులు, వలస కూలీలు కాస్త ఇబ్బందులు పడ్డారు. కాగా వర్షాలు పుష్కలంగా పడాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్