వింజమూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం కలిసి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే చేతుల మీదగా ఐ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, మాలేపాటి చైతన్య, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.