నల్లగొండలో పర్యటించిన మేకపాటి

57చూసినవారు
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మంగళవారం రాత్రి పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ వైసిపి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ రేపు ఉదయగిరిలో నామినేషన్ వేయనున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్