వరద బాధితులను కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

83చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటిస్తున్నారు. వరదల కారణంగా పూర్తిగా, పాక్షికంగా నష్టపోయిన గృహాలను పరిశీలించారు. ప్రభుత్వ, అధికార యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉందని ప్రజలందరిని సురక్షితంగా కాపాడుతామన్నారు. కాగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రెండు రోజుల నుంచి విజయవాడలో నిర్విరామంగా పర్యటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్