విజయవాడలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల

59చూసినవారు
విజయవాడ వరద బాధితులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఉదయగిరి నుంచి తెప్పించిన బియ్యం, కూరగాయలు, పప్పు, నూనె, పాలు తదితర వస్తువులను బాధితులకు అందజేశారు. కాగా గత మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజయవాడలోనే ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు కేటాయించిన డివిజన్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్