డిసిఓని సస్పెండ్ చేయాలి: పెద్దన్న

68చూసినవారు
డిసిఓని సస్పెండ్ చేయాలి: పెద్దన్న
అనంతపురం ఉమ్మడి జిల్లా అంబేద్కర్ గురుకుల పాఠశాలలో.. డిసిఒగా పని చేస్తున్న మురళీకృష్ణ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న ఆరోపించారు. అతనిపై పైస్థాయి అధికారులకు ఎన్నో ఫిర్యాదులు ఇచ్చిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. కాగా కలెక్టర్ వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్