విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన పోలీసులు

56చూసినవారు
విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన పోలీసులు
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు రెండవ, నాల్గవ పట్టణ పోలీసులు శుక్రవారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాంనగర్ బీసీ, వెల్ఫేర్ బాలికల హాస్టల్, బాలుర హాస్టల్లో సీఐలు కనుమూరి సాయినాథ్,శ్రీకాంత్ ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పోక్సో యాక్టు, పిల్లల భద్రత, బాల్య వివాహాలు,అనర్థాలు,ఈవ్ టీజింగ్, డయల్ 100 పై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్