చవితి మంటపాల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం: ఎస్పీ

79చూసినవారు
చవితి మంటపాల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం: ఎస్పీ
వినాయక చవితి ఉత్సవాలు ఎవరికీ అసౌకర్యం, ఇబ్బందులు కల్గించకుండా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ గురువారం పిలుపునిచ్చారు. గణేష్ మంటపాలు, పందిళ్ళ ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం సేవలు వినియోగించుకోవాలన్నారు. అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోలీస్, అగ్నిమాపక్, పురపాలక, విద్యుత్ శాఖల నుంచి ఏకకాలంలో అనుమతి ఇవ్వడమే సింగిల్ విండో విధానం ముఖ్య ఉద్దేశమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్