ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం

574చూసినవారు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ధర్మవరం మున్సిపల్ ఆఫీసులో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట శివరామిరెడ్డి హాజరై ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో సమస్యలు తలెత్తితే ఏ విధంగా అధిగమించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్ ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్