ధర్మవరం: సాగునీటి సంఘం ఎన్నికలపై చర్చించిన బిజెపి నేతలు

70చూసినవారు
ధర్మవరం నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికల గురించి శుక్రవారం బిజెపి నాయకులు చర్చించడం జరిగింది. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో అనంతపురం బిజెపి జిల్లా అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు బిజెపి నాయకులను పిలిపించి సాగునీటి సంఘాల ఎన్నికల గురించి చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అప్రాచెరువు వీరనారప్ప, ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్