స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ధర్మవరం చిన్నారులు ప్రతిభ

73చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ధర్మవరం చిన్నారులు ప్రతిభ
ధర్మవరం మండలం నుంచి పుట్టపర్తి లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టిన కేజీబీవీ విద్యార్థులు గురువారం మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. ధర్మవరానికి చెందిన మరో పాఠశాల చిన్నారులు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ చేతన్, డీఈఓ మీనాక్షి లు అభినందిస్తూ ప్రశంస పత్రాలు సైతం అందజేశారు.

సంబంధిత పోస్ట్