రావుల చెరువులో గ్రామ సభ

65చూసినవారు
రావుల చెరువులో గ్రామ సభ
రావుల చెరువులో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, గ్రామ సభ నిర్వహించారు. సురేష్ బాబు, ఎం ఆర్ ఓ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రజల నుండి భూమి సంబంధిత, బియ్యం కార్డు సంబంధిత అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, గ్రామ నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్