ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: మంత్రి

78చూసినవారు
ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: మంత్రి
ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర మంత్రికి విన్నవించారు. ఈ మేరకు కేంద్ర చేనేత శాఖామంత్రి గిరిరాజ్ సింగ్ కు మంత్రి సత్యకుమార్ సోమవారం లేఖ రాశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను లేఖతో జతపరిచానని, పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్