గుత్తి: ఘనంగా సద్భావన శాంతియాత్ర ర్యాలీ

68చూసినవారు
గుత్తి: ఘనంగా సద్భావన శాంతియాత్ర ర్యాలీ
గుత్తి పట్టణంలో బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో సోమవారం విశ్వశాంతి పరిరక్షణ కొరకు సద్భావన శాంతి యాత్ర ర్యాలీని నిర్వహించారు. బ్రహ్మకుమారీల కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా సద్భావన శాంతి ర్యాలీని ప్రారంభించారు. పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్, గుత్తి, పుట్టపర్తి బ్రహ్మకుమారీల సంచాలకురాళ్లు వర లక్ష్మీ, లక్ష్మీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్