గుత్తి: ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేసిన కమిషనర్

76చూసినవారు
గుత్తి: ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేసిన కమిషనర్
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ ఆర్వో ఖాదర్, పదవ సచివాలయం అడ్మిన్ వినయ్ తదితరులతో కలిసి మున్సిపల్ కమిషనర్ ఇంటింటికి వెళ్లి పెండింగ్ లో ఉన్న ఇంటి పన్నులను వసూలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నులను వెంటనే చెల్లించాలన్నారు. పన్నులు చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్