గుత్తిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

80చూసినవారు
గుత్తి మున్సిపాలిటీ కేంద్రం లోని రాయల్ సర్కిల్లో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా నాయకులు బోయ గడ్డ బ్రహ్మయ్య, బండి సత్య, శ్రీకరం రవి, నాగయ్య, నాగ రంగ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా నేతలు జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్