నూతన వసతి గదుల నిర్మాణానికి ఎంపీ భూమి పూజ

71చూసినవారు
నూతన వసతి గదుల నిర్మాణానికి ఎంపీ భూమి పూజ
గుత్తి పట్టణంలోని సునామా జగనే మాత ఆలయ ఆవరణంలో కోటి రూపాయలతో నూతన వసతి గదుల నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, గుత్తి మండల టీడీపీ ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్