హౌసింగ్ అధికారులతో మున్సిపల్ కమిషనర్ సమావేశం

83చూసినవారు
గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో మన ఇల్లు మన గౌరవం పథకంలో భాగంగా.. సంబంధిత హౌసింగ్ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న లేఔట్లలో నిలిచిపోయిన గృహాలను పున: ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్