జిల్లా ఎస్పీ, రాష్ట్ర మంత్రితో బాలకృష్ణ సమావేశం

52చూసినవారు
జిల్లా ఎస్పీ, రాష్ట్ర మంత్రితో బాలకృష్ణ సమావేశం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నతో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి, ఎస్పీతో బాలకృష్ణ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి, శాంతిభద్రతల అంశాలపై బాలకృష్ణ వారితో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా బాలకృష్ణ మంత్రి, ఎస్పీలను అభినందించారు.

సంబంధిత పోస్ట్